ఏర్పడేతీరు..
-
ముడతల పర్వతాలు
పళ్లాల లోపాలతో ఏర్పడే పర్వతాలు
భూగోళ పైపొరలో ఏర్పడే లోపాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఒక పక్కకకు ఒరిగి వుండవచ్చు లేదా పైకి లేచి వుండవచ్చు. ఇటువంటి పర్వతాల వాలు తక్కువగా ఉంటుంది.
లావాతో ఏర్పడే పర్వతాలు
అగ్ని పర్వతాలు పేలి లావా బయటకు వచ్చినపుడు చల్లబడి, పర్వతంగా ఏర్పడుతుంది. ఉదా: జపాన్‌లోని ఫుజి పర్వతాలు.
డోమ్ పర్వతాలు
ఒత్తిడితో వున్న మాగ్మా (లావా) భూగోళ పైపొరను పైకి నెడుతుంది. దీంతో, పైపొర ఉబ్బి పర్వతంగా ఏర్పడుతుంది. ఉదా: అమెరికాలో నవాజో పర్వతాలు.
మైదాన పర్వతాలు
ఉబికిన మైదాన ప్రాంతం తీవ్ర కోతకు గురై ఈ పర్వతాలు ఏర్పడతాయి. ఉదా: అమెరికాలో అడిరాండాక్ పర్వతాలు.
No comments:
Post a Comment