ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ పరికరాలతో కాలంగడిపే పిల్లలకు 'ఇంటర్నెట్ యూజ్ డిజార్డర్' అనే సరికొత్త మానసికవ్యాధి సోకే ప్రమాదం అధికంగా ఉందని ఇటీవల గుర్తించారు. ఇంటర్నెట్, వీడియో గేమ్స్ వంటివి మత్తు మందుల మాదిరిగా అలవాటయ్యే అవకాశాలూ ఉన్నాయని తెలిసింది. నిర్లిప్తత, దేనిపైనా మనసును లగం చేయలేక పోవడంతో పాటు ఆ పరికరాలను దూరం చేయడంగానీ, మానిపించడంగానీ చేసినపుడు 'విత్ డ్రాయల్' లక్షణాలు ఎక్కువగా బాధిస్తాయట! ప్రస్తుతం లభిస్తున్న అనేకానేక ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల దీర్ఘకాలంలో దెబ్బతినేది పిల్లలే అని తేలింది. ఎస్‌ఎంఎస్‌లు, ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్ వర్క్‌ల వలన పెద్దల జీవితాలలోనే విపరీతాలు జరగడం చూస్తు న్నాం. ఇక పిల్లల్లో ఏకంగా మానసిక దుష్పరిణామాలు వస్తాయంటే జాగ్రత్త వహించాల్సిందే. తల్లిదండ్రులూ! మరి మీ పిల్లల్ని ఓ కంట గమనించండి..!!
Wednesday, 3 October 2012
పిల్లల్లో సరికొత్త సమస్య..!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment