అతి తీవ్ర ఉష్ణోగ్రతలను, ఇతర వాతావరణ పరిస్థితులను తట్టుకుని, సమర్ధవంతంగా పనిచేసే చిప్‌ను జపాను కంపెనీ 'హిటాచీ' రూపొందిం చింది. ప్రస్తుతం వాడుతున్న చిప్‌లు, హార్డ్‌డిస్క్‌లు అధిక ఉష్ణోగ్రతలో, నీటిలో పాడైపోయే ప్రమాదం ఉంది. హిటాచి రూపొందించిన ఈ కొత్త వాటర్‌ప్రూఫ్ చిప్ రేడియో తరంగాలు, రసాయనాల వల్లా దెబ్బతినదట! ఇదేగాక, ఈ చిప్ వెయ్యి డిగ్రీల సెల్సియస్‌లో వేడిచేసినా, నిప్పుల్లో ఓ రెండుగంటలపాటు కాల్చినా కూడా పాడుకాదట! అనూహ్యంగా పెరిగి, పేరుకుపోతున్న సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికీ, రానున్నతరాలకు అందించడానికీ, మనం కొత్తగా ఏమీ చేయలేదు. కొత్త చిప్ తరహా దుర్భేద్యమైన సమాచార నిక్షిప్తంచేసే పరికరం ఎంతైనా అవసరమే!
Wednesday, 3 October 2012
నిరంతరం నిలిచే చిప్..!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment