కాఫీతో మధుమేహం దూరం..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Wed, 12 Dec 2012, IST
ఇప్పుడు భారతదేశంలో మధుమేహం వేగంగా విస్తరిస్తుంది.
మధుమేహాన్ని దూరంగా వుంచడానికి రోజూ మూడునాలుగు కప్పుల కాఫీ సేవిస్తే చాలు
అంటున్నారు పరిశోధకులు. ఆ మాత్రం కాఫీని సేవిస్తే మధుమేహం వచ్చే అవకాశాలను
25% మేర తగ్గిస్తాయట. అయితే, ఇందుకు అసలు కారణం ఏమిటో, కాఫీలో ఏ పదార్థం
మధుమేహం రాకుండా అడ్డుపడుతుందో ఇంకా నిర్దారించ లేదన్నారు. ఆ ఫలితాలు
వచ్చేవరకూ కాఫీని కాస్త ఎక్కువ సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చేమో!?
No comments:
Post a Comment