కోరల్ రీఫ్ (ఒక విధమైన సముద్రపు అడుగు భాగంలో పెరిగే
జాతి) వేగం గా అంతరిస్తోంది. దీనివల్ల కోట్లాది జీవాలకి ఆహారం లభిస్తుంది.
2000 నాటికే ప్రపంచ కోరల్ రీఫ్ పర్యా వరణ వ్యవస్థలో 20 శాతం
క్షీణించింది. ముఖ్యంగా, 1998లో అకస్మాత్తుగా ఇది తెల్లగా (బ్లీచింగ్)
మారి పోయింది. 16 శాతం మేర ఇలా నష్టపోయింది. వేగంగా జరిగిన పర్యావరణ
మార్పులు, సముద్ర ఉష్ణో గ్రత, ఆమ్లతత్వం పెరుగుదల వల్ల ఆల్గేలు పెరిగి,
కోరల్ రీఫ్‌లు చనిపోయాయి. గత పదేళ్లలో దీని వైవిధ్యం బాగా పడిపోయింది.
వచ్చే శతాబ్ధకాలంలో ఇవి పూర్తిగా అంతరించే ప్రమాదముందని నిపుణులు అంచనా
వేస్తున్నారు.
No comments:
Post a Comment