- డాక్టర్ కాకర్లమూడి విజయ్
చురుగ్గా పనిచేస్తూ, రోజంతా చలాకీగా ఉంటూ, ఇంటిపనులూ,
తోటపనులూ చేసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని
తేలింది. ఇటువంటి వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 13% తక్కువగా ఉందట! అలాగే
ఓ మోస్తరు వ్యాయామం చేసే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 8%
తక్కువని తెలిసింది. శరీరశ్రమకీ, బ్రెస్ట్ క్యాన్సర్‌కీ గల సంబంధంపై అనేక
పరిశోధనలు జరుగుతున్నా ఈ తాజా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ పరిశోధన చేసిన
యుకె శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment