- డాక్టర్ కాకర్లమూడి విజయ్
Thu, 22 Nov 2012, IST
అంతరిక్షంలో నక్షత్రాల జననాలు గణనీయంగా తగ్గిపోయాయని
అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. మునుపటి కంటే 1/30వ వంతు మేర నక్షత్ర
ఆవిర్భావం పడిపో యిందని వీరు అంటున్నారు. పైగా, ఈ తగ్గుదల ఇలాగే
కొనసాగనుందట. అయితే ఈ తగ్గుదల ఈనాటిది కాదట. గత పదకొండు బిలియన్ సంవత్సరాల
నుండీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే పదకొండు బిలియన్ ఏళ్ళ క్రితం
నక్షత్రాలు అత్యధిక సంఖ్యలో జనించేవి. ఇప్పుడు మన విశ్వంలో ఎక్కువ శాతం
వృద్ధ నక్షత్రాలే ఉన్నాయట.
No comments:
Post a Comment