Thursday, 5 April 2012

నిమ్మ లాభాలు..

వడదెబ్బ తగిలినప్పుడు కోలుకోవడంలో నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఆమ్ల గుణం ఉండటమే కాక, విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఉపశమనం చాలా వేగంగా కలుగుతుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. మామూలుగానే మధుమేహం ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సిన ఎంజైమ్‌లు జీర్ణాశయంలో ఉద్భవిస్తాయి. దీనితో శక్తి తొందరగా చేకూరుతుంది. బ్యాక్టీరియానూ, అంటురోగాలనూ రానీయకుండా నిరోధకశక్తిని పెంచుతుంది. నివారిస్తుంది.

No comments:

Post a Comment