భవిష్యత్తులో
జన్యు వ్యాధుల చికిత్స చర్మంపై లోషన్‌లూ, క్రీములూ రాసుకున్నంత సులభం
కానుంది. మనిషి వెంట్రుక కంటే వెయ్యిరెట్లు తక్కువ పరిమాణంలో ఉండే
న్యూక్లిక్ ఆమ్లాలు లోషన్ రూపంలో చర్మంపై రాస్తే, అవి చర్మంలోని కణాలలోకి
వెళ్ళిపోతాయట. ఈ మందు కణంలో చేరాక అది వ్యాధిని కలిగించే జన్యువులను
నిర్వీర్యం చేస్తుంది. ఇటువంటి క్రీమ్‌ని ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి
చూశారు. ఎటువంటి దుష్ఫలితాలూ కలగలేదు. భవిష్యత్తులో ఇంకా అద్భుత విషయాలు
సూక్ష్మస్థాయివే అయి ఉంటాయనేది వాస్తవం కావచ్చు.
No comments:
Post a Comment