- డాక్టర్ కాకర్లమూడి విజయ్
ఇకపై
మధుమేహ పరీక్షలకి రక్తాన్నే ఇవ్వనక్కర్లేదట! దీనికి వీలుగా పరిశోధకుడు
అనురాగ్ కుమార్ ప్రస్తుతం పర్డ్యూ యూనివర్శిటీలో పరిశోధన చేస్తూ ఒక కొత్త
'బయో సెన్సార్'ని రూపొందించాడు. దీనిద్వారా లాలాజలం, మూత్రం, చివరికి
కన్నీళ్లలో కూడా సూక్ష్మస్థాయిలో ఉన్న గ్లూకోజ్ మోతాదుని కనుక్కోవచ్చట.
శరీరంలో గ్లూకోజ్ మోతాదుని అంచనా వేయడానికి ఇప్పటివరకు రక్తాన్నే తీయాల్సి
వస్తుంది. ఈ పరికరం గ్రాఫ్‌ను ఆధారం చేసుకుని పనిచేస్తుం దట. అతి సూక్ష్మ
మోతాదులో కూడా గ్లూకోజ్‌ను అది పసిగడు తుందట! ఒక పేషంట్ కన్నీటి చుక్కను
పరీక్షించి అతనికి మధు మేహం ఉందో లేదో తెలుసుకోవడం మంచి వెసులుబాటే కదా!
No comments:
Post a Comment