వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించేందుకు దోహదపడే కొత్తరకపు తెల్లరక్త కణాలని పరిశోధకులు కనుగొన్నారు. సింగపూర్, న్యూకాజిల్‌కు చెందిన పరిశోధకులు బాహ్య పదార్థాలు, జీవుల నుండి రక్షణ కలిగించే కణాలను గుర్తించారు. ఈ కొత్త కణాలు ఆంటీజెన్‌లనే టీ కణాలను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ప్రత్యేకంగా క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. వీటి సాయంతో యాంటీ క్యాన్సర్ వ్యాక్సీన్‌ల తయారీ మెరుగవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
Wednesday, 1 August 2012
కొత్త తెల్లరక్త కణాలు..!
వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించేందుకు దోహదపడే కొత్తరకపు తెల్లరక్త కణాలని పరిశోధకులు కనుగొన్నారు. సింగపూర్, న్యూకాజిల్‌కు చెందిన పరిశోధకులు బాహ్య పదార్థాలు, జీవుల నుండి రక్షణ కలిగించే కణాలను గుర్తించారు. ఈ కొత్త కణాలు ఆంటీజెన్‌లనే టీ కణాలను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ప్రత్యేకంగా క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. వీటి సాయంతో యాంటీ క్యాన్సర్ వ్యాక్సీన్‌ల తయారీ మెరుగవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment