మహాసముద్రాలలో ద్వీపాలకి ముందు ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
ఉదాహరణకి మాల్దీవులు సముద్ర మట్టానికి సగటున కేవలం ఐదు అడుగుల ఎత్తులో
ఉన్నాయి. ఈ 1,192 ద్వీపాల సమూహం ప్రపంచంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న దేశం.
గత వందేళ్లలో ఈ ద్వీపాలున్న హిందూ మహాసముద్రం ఎత్తు ఏడు అంగుళాల మేర
పెరిగింది. రానున్న వందేళ్ళలో మరో రెండు అడుగుల ఎత్తు పెరిగే అవకాశం
ఉందంటున్నారు. అయితే మాల్దీవుల ప్రభుత్వం 'డాక్కాండ్ ఇంటర్ ఛానల్' అనే
డచ్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం తేలే ద్వీపాన్ని
కృత్రిమంగా నిర్మిస్తుంది. ఇది నీటిమట్టం పెరుగు తున్న కొద్దీ పైకి
పెరుగుతుంది. ఇటువంటి నిర్మాణాల్ని చేయడం లో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద
సంస్థ. ఈ సంస్థ ఇంతకు ముందూ ఇటువంటి ప్రాజెక్టులను ఎన్నిటినో నిర్మించింది.
ఇటువంటి ప్రాజెక్టువల్ల సముద్రజీవులకూ,
No comments:
Post a Comment