కాలుష్యం విషయంలో రోడ్లు అతి తీవ్రంగా ఉంటాయని అనుకుంటాం. కానీ, వాస్తవానికి మన వంటగదిలోని కాలుష్యం ట్రాఫిక్‌తో నిండిన రోడ్ల కంటే దారుణం అని ఇటీవల పరిశోధకులు తెలుసుకున్నారు. మన సగటు వంట గదులలోని గ్యాస్‌పొయ్యిలు, క్లీనింగ్ పదార్థాలు, రూం ఫ్రెషనర్లు వంటివి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. నైట్రోజన్ డై ఆక్సైడ్ రోడ్ల మీద కంటే వంటగదుల్లో మూడురెట్లు ఎక్కువట. అందుకు కారణం గ్యాస్‌స్టవ్‌లు, విద్యుత్ స్టవ్‌లు. వీటిపై,నిర్వహించిన పరిశోధనలో గ్యాస్‌స్టవ్‌ల వల్లే ఎక్కువ కాలుష్యం వెలువడుతుందని తేలింది. పైగా, అటువంటి కాలుష్యం వల్ల వృద్ధులలో హృద్రోగాలు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందట.
Wednesday, 13 June 2012
వంటగదికన్నా రోడ్డే నయం..!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment