
కేవలం సౌరశక్తినే వాడుతూ ఎగిరిన విమానం పదిహేడు గంటలు ప్రయాణించింది. ఎయిర్‌బస్‌కి ఉండే రెక్కల పరిమాణంలో రెక్కలు ఉన్నా. ఈ సౌర విమానం బరువు 1600 కిలోలే. 'సోలార్ ఇంపల్స్' అని నామకరణం చేయబడ్డ ఈ విమానాన్ని బర్టాండ్ పికార్డ్, ఆండ్రి బార్ష్‌బర్గ్‌లు రూపొందించారు. దీనిలో 12000 ఫొటో వోల్టాయిక్ సెల్స్ (సోలార్ సెల్స్) రెక్కలపై అమర్చారు.
No comments:
Post a Comment