Thursday 1 March 2012

నానో టెక్నాలజీతో మొక్కల నుండి ప్లాస్టిక్‌..!


మొక్కలను సాధారణ ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారులుగా మార్చే పద్ధతి ని డచ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి బయో ప్లాస్టిక్‌లు మొక్కజొన్న, చెరకు వంటి మొక్కల నుండి తయారుచేస్తున్నవే. కానీ వాటికి కొన్ని పరిమితులు న్నాయి. అవి తైలాధారిత ఉత్పత్తు లకు ప్రత్యామ్నాయం కాలేకపోతు న్నాయి. తాజాగా వచ్చే ప్లాస్టిక్‌ నిజ మైన ప్లాస్టిక్‌ లాగే ఉండి, విస్తృత మైన ఉపయోగాలు కలిగి ఉంటుం దట! కొత్త పద్ధతిలో పంట మొక్కల్ని కాకుండా ఆహార వినియోగా నికి పనికిరాకుండా, అధికంగా పెరిగే మొక్కల్ని వాడవచ్చు. అయితే ఇటువంటి ప్రతిపాదనకు కొన్ని సమస్యలుండే అవకాశ ముంది. పంట మొక్కల స్థానే ఇటువంటి నిరుపయోగ మొక్కల్ని అధికంగా వేస్తే భూమి
- డాక్టర్‌ కాకర్లమూడి విజయ్

No comments:

Post a Comment