Thursday 5 April 2012

కొబ్బరి నీళ్లల్లో పోషకాలు..


వంద మి.లీ కొబ్బరినీటిలో: గ్లూకోజ్‌-2.6%. పీచుపదార్థం-1.1%, కొవ్వు-0.2%, ప్రొటీన్‌ -0.7%, నీరు-95%, పొటాషియం - 250 మి.గ్రా., ఫాస్ఫరస్‌-20 మి.గ్రా., కాల్షియం-24 మి.గ్రా. జింకు- 0.1మి.గ్రా. విటమిన్‌ సి- 2.4 మి.గ్రా. విటమిన్‌ బి- 3 మైక్రో గ్రా. కొద్ది పరిమాణంలో థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నయాసిన్‌, పాంటోథెనిక్‌ యాసిడ్స్‌, విటమిన్‌ బి6 తదితరాలు ఉంటాయి.
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment