పసుపుతో
అనేకానేక లాభాలున్నాయని మనదేశ ప్రజలకు బాగా తెలుసు. థారులాండ్‌లోని
పరిశోధకులు పసుపు గురించి మరో విషయం తెలుసుకున్నారు. బైపాస్‌సర్జరీ
చేయించుకున్న, వారిలో గుండెనొప్పులు నివారించే విషయంలో పసుపు తోడ్పడుతుందని
వారి పరిశోధనల సారాంశం. బైపాస్ సర్జరీ సమయంలో దీర్ఘకాలం గుండె కండరాలకు
రక్తప్రసరణ లేక దెబ్బతింటాయి. తిరిగి గుండెనొప్పి వచ్చే ఆస్కారమూ ఎక్కువగా
వుంది. అటువంటి సందర్భాలలో, మామూలుగా వాడే మందులతో పాటు పసుపుకి పసుపు
వర్ణాన్ని కలిగించే పదార్థం కర్క్యుమిన్‌ను కలిపి ఇస్తే గుండెనొప్పి వచ్చే
అవకాశాలు తక్కువట..!Wednesday, 18 April 2012
గుండెకు పసుపుతో చికిత్స..!
పసుపుతో
అనేకానేక లాభాలున్నాయని మనదేశ ప్రజలకు బాగా తెలుసు. థారులాండ్‌లోని
పరిశోధకులు పసుపు గురించి మరో విషయం తెలుసుకున్నారు. బైపాస్‌సర్జరీ
చేయించుకున్న, వారిలో గుండెనొప్పులు నివారించే విషయంలో పసుపు తోడ్పడుతుందని
వారి పరిశోధనల సారాంశం. బైపాస్ సర్జరీ సమయంలో దీర్ఘకాలం గుండె కండరాలకు
రక్తప్రసరణ లేక దెబ్బతింటాయి. తిరిగి గుండెనొప్పి వచ్చే ఆస్కారమూ ఎక్కువగా
వుంది. అటువంటి సందర్భాలలో, మామూలుగా వాడే మందులతో పాటు పసుపుకి పసుపు
వర్ణాన్ని కలిగించే పదార్థం కర్క్యుమిన్‌ను కలిపి ఇస్తే గుండెనొప్పి వచ్చే
అవకాశాలు తక్కువట..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment